HeavyRainAlert

Cyclone Montha

Cyclone Montha: మంగళవారం ఆంధ్ర తీరాన్నీ దాటనున్న “తీవ్ర తుఫాను”

Cyclone Montha ఆంధ్రా తీరానికి దూసుకువస్తోంది. IMD అంచనాల ప్రకారం, ఈ పెను తుఫాను అక్టోబర్ 28వ తేదీ మంగళవారం ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం మరియు కళింగపట్నం ప్రాంతాల మధ్య తీరాన్ని దాటనుంది ...