IndiaPakistanTensions

AMRAAM Missiles

AMRAAM Missiles: ట్రంప్ వ్యూహాత్మక ప్రణాళిక — పాకిస్తాన్‌కు అధునాతన క్షిపణులు, భారత్‌కు పెద్ద ముప్పు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన కొత్త వ్యూహాత్మక ప్రణాళిక ప్రకారం, యునైటెడ్ స్టేట్స్ పాకిస్తాన్‌కు అధునాతన AMRAAM (Advanced Medium-Range Air-to-Air Missiles) క్షిపణులు అందించబోతోంది. ఈ ఒప్పందం దక్షిణాసియా సైనిక ...