realmi
Realme P4 pro 5G – ఈ మధ్యరేంజ్ ఫోన్ నిజంగా అదిరిపోయింది!
By admin
—
మార్కెట్‌లో మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌కి కాస్త బోర్ కొట్టేసిందనిపించే సమయంలో, రియల్మీ కొత్తగా “Realme P4 Pro 5G”ని తీసుకొచ్చింది. చెప్పుకోవాలి అంటే, డిజైన్ కానీ, కెమెరా కానీ, బ్యాటరీ కానీ, ప్రాసెసర్ కానీ ...