VizagIT
AP development Visakhapatnam:జపాన్ దిగ్గజాల రాకతో జీసీసీ కేంద్రంగా విశాఖపట్నం
By admin
—
విశాఖపట్నాన్ని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ) కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం (AP development Visakhapatnam)క్రమంగా కార్యరూపం దాలుస్తోంది. ఈ దిశగా తొలి అడుగుగా, జపాన్‌కు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ ...