తెలుగు వార్తలు

తెలుగులో తాజా వార్తలు — ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారత్ మరియు ప్రపంచం.

Telangana Chief Minister A Revanth Reddy photographed in November 2025; file photograph.

6 Nov 2026 · తెలుగు

నవంబరు 7–9 కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి పర్యటన: రైతుమేళా, అభివృద్ధి పనులు

హైదరాబాద్‌, నవంబరు 6: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నవంబరు 7 నుంచి 9 వరకు కొడంగల్‌లో పర్యటించనున్నారు. రైతుమేళా, అభివృద్ధి కార్యక్రమాలు ఈ పర్యటనలో భాగంగా ... Read more

Kakinada coast in a historical January 2014 file photograph; not a current cyclone scene.

6 Nov 2026 · తెలుగు

ఏపీలో మురసు ప్రభావం తగ్గుముఖం: స్థానిక హెచ్చరికలపై దృష్టి అవసరం

అమరావతి, నవంబరు 6: మురసు తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలు ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో నవంబరు 5న తగ్గుముఖం పట్టాయి. రాష్ట్ర అత్యవసర నిర్వహణ కేంద్రం వివరాలను ... Read more

Kakinada coast in a historical January 2014 file photograph; not a current cyclone scene.

29 Oct 2026 · తెలుగు

అర్నబ్‌ తర్వాత ఉత్తర కోస్తాకు వర్ష సూచన: అక్టోబర్ 29న ప్రయాణికులకు ముఖ్య సమాచారం

అక్టోబర్ 29న ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలను ఐఎండీ అంచనా వేసింది. తుపాను బులెటిన్లలోని సమయాలు, ప్రయాణానికి ముందు చూడాల్సిన అధికారిక సమాచారం ఇవీ.

Republic Day speeches

26 Jan 2026 · తెలుగు

అమరావతిలో గణతంత్ర వేడుకలు: గవర్నర్‌ ప్రసంగంలోని అంశాలు

రాజధాని అమరావతిలో ఘనంగా జరిగిన 77వ గణతంత్ర వేడుకల్లో(Republic Day speeches) గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం, సంక్షేమ పథకాలు, మరియు ... Read more

Telangana Updates

21 Jan 2026 · తెలుగు

Telangana Updates:హైదరాబాద్ రవాణా వ్యవస్థలో మార్పులు – భాగ్యనగరానికి ‘అమృత్ భారత్’ – శ్రీశైలం డ్యామ్ మరమ్మతులు

హైదరాబాద్‌లో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Updates) కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో, ఎంఎంటిఎస్, మరియు ఆర్టీసీ సేవల అనుసంధానంతో పాటు ‘కామన్ టికెటింగ్’ విధానాన్ని ... Read more

West Godavari News

19 Jan 2026 · తెలుగు

West Godavari News: సంక్రాంతి సెలవులు ముగింపు… తిరుగు ప్రయాణాలతో రద్దీ

West Godavari News: సంక్రాంతి సెలవులు ముగియడంతో ప్రజలు తమ కార్యాలయాలకు తిరిగి వెళ్లడం వల్ల పశ్చిమ గోదావరి అంతటా భారీ ట్రాఫిక్ ఏర్పడింది. దట్టమైన పొగమంచు ... Read more

AP development Visakhapatnam

18 Jan 2026 · తెలుగు

విశాఖపట్నంలో జీసీసీ కేంద్రాలు: ఈసాయ్‌, ఎన్‌టీటీ ప్రణాళికలపై కథనం

విశాఖపట్నాన్ని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ) కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం (AP development Visakhapatnam)క్రమంగా కార్యరూపం దాలుస్తోంది. ఈ దిశగా తొలి అడుగుగా, ... Read more

West Godavari today

17 Jan 2026 · తెలుగు

West Godavari today: ప్రభల తీర్థం, పార్వేటి మహోత్సవ వేడుకలు – సంక్రాంతి సందర్భంగా జిల్లాల్లో వందల కోట్ల జూదం

West Godavari today: ప్రభల తీర్థం, పార్వేటి మహోత్సవం ఘనంగా నిర్వహణ, మావుళ్లమ్మ ఆలయంలో భారీ భక్తుల రద్దీ, సంక్రాంతి సందర్భంగా పశ్చిమ గోదావరి–ఏలూరు జిల్లాల్లో రూ.500 ... Read more

Davos 2026 Andhra Pradesh

16 Jan 2026 · తెలుగు

Davos 2026 Andhra Pradesh: దావోస్ 2026 – ప్రపంచ వేదికపై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గమనం

స్విట్జర్లాండ్‌లోని దావోస్(Davos 2026 Andhra Pradesh)-క్లోస్టర్స్‌లో జనవరి 19 నుండి 23, 2026 వరకు జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ... Read more

Sankranti Cockfight

16 Jan 2026 · తెలుగు

పశ్చిమ గోదావరిలో Sankranti Cockfight రికార్డు: రూ.1.53 కోట్లు గెలిచిన వ్యక్తి

పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి కోడిపందెం(Sankranti Cockfight)లో రాజమండ్రికి చెందిన వ్యక్తి రూ.1.53 కోట్లు గెలిచినట్లు సమాచారం. నిషేధాలు అమలుకాలేదు. సంక్రాంతి వేడుకల్లో భారీ స్థాయిలో కోడిపందాలు ... Read more

Sankranthi celebrations

15 Jan 2026 · తెలుగు

Sankranthi celebrations:సంక్రాంతి వేడుకలు ప్రజలను ఆకట్టుకునేలా చేసిన మంత్రి రామానాయుడు .

భోగి పండుగ రోజున, బుధవారం నాడు పాలకొల్లులో జరిగిన సంక్రాంతి వేడుకలు(Sankranthi celebrations) మన దేశ సంస్కృతి మరియు ఆచారాలను ప్రతిబింబిస్తూ ఎంతో ఆకర్షణీయంగా సాగాయి. ధర్మారావు ... Read more

Palakollu Sankranti Sambaralu

14 Jan 2026 · తెలుగు

Palakollu Sankranti Sambaralu: పాలకొల్లు సంక్రాంతి సంబరాలు ఘనంగా – ఎమ్మెల్యే కప్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు – నిమ్మల రామానాయుడు

పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాలకొల్లు సంక్రాంతి సంబరాలు(Palakollu Sankranti Sambaralu) అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మంత్రి నిమ్మల రామానాయుడు నేతృత్వంలో ఎమ్మెల్యే కప్ జాతీయ స్థాయి ... Read more